Sheldon Jackson Comments About Team India Selection *Cricket | Telugu OneIndia

2022-06-14 265

Saurashtra wicketkeeper-batter Sheldon Jackson reveals sensational comments about team india selection | సౌరాష్ట్ర వికెట్ కీపర్ కం బ్యాటర్ షెల్డన్ జాక్సన్ తనను టెస్ట్‌లకు ఎంపిక చేయకపోవడంపై మాట్లాడుతూ నన్ను ఎందుకు ఎంపిక చేయట్లేదు అనే దానిపై నాకు ఎలాంటి సమాచారం లేదు. నేను ఇంకా ఏమి చేయాలని ఓ సెలక్షన్‌కు సంబంధించిన పర్సన్‌ను అడిగాడు. అతను నేను కాస్త ఏజ్‌డ్ పర్సన్ అని పేర్కొన్నాడు. 30ఏళ్లు పైబడిన వారు ఎవరినీ ఎంపిక చేయడం లేదని చెప్పారు.


#SheldonJackson
#teamindiaselection
#BCCI